Wednesday, November 9, 2016

వీడియో డిలీట్ చేస్తే లక్షలు ఇస్తా?



టాలీవుడ్లో  వదిన,తల్లి,భార్య--------- వంటి క్యారక్టర్  అంటే  గుర్తు  వచ్చేది   సురేఖ  వాణి,సురేఖ  వాణి  ఇప్పటిదాకా  బ్రంహనందంతో  చాలాసార్లు  నటించింది.సురేఖ చూడటానికి   చాలా యంగ్ అండ్ గ్లామరస్గ  కనపడుతుంది,కానీ ఇటీవల నెట్  లో  వచ్చిన  ఒక వీడియో తెలుగు  ప్రేక్షకులని అశ్చర్యపరచింది,అది  ఏంటంటే  సురేఖ  తన  కూతురితో  కలసి  డాన్స్ భీభస్తంగా చేసింది.అది చూసిన తెలుగుప్రేక్షకుల  స్పందన  ఏమిటంటే అసలు  సురేఖకి  ఇంత  పెద్ద కూతురు ఉంద అని?
ఇంతకు  మాట్టేర్లోకి  వస్తే అసలు  ఆ వీడియో నెట్లోకి  ఎలా వచ్చింది అనేది తనకు కూడా తెలియదని అంటుంది  సురేఖ,ఆ వీడియో  డిలీట్  చేస్తే  లక్షలు  ఇస్తా అని  సురేఖ  అనిందని  పెద్ద  టాక్.ఇంతకు ఈ మాట  సురేఖ అన్నారో లేదో?

No comments:

Post a Comment