ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన 'నరుడా దోనరుడా' సినిమా సక్సెస్ ఫుల్ల్గా రన్ అవుతుంది దీనికి సంభందించి సుమంత్ వీర్య దానం నేను ఎపుడు చేయలేదని కానీ ఇపుడు సమాజంలో ఇది చాల సమస్యగా మారుతుంది అని అందుకే ఈ సినిమాని రీమేక్ చేశా అని చెప్పారు.ఇంకా మా అమ్మమ్మ తాతయ్య చావు తనను బాగా క్రుంగదీసిందని ,తను ఇప్పుడు నేను ఒంటరిగానే ఉంటున్నాననియి, కానీ నన్ను మా తాతయ్య ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పలేదు అయిన నాకు ఆ అవసరం రాలేదు అని,లోకంలో పెళ్లి అందరికి అవసరం లేదని తనకకు అసలు అవసరం లేదని చెప్పకోచాడు.మొత్తం మీద సుమంత్ గారు వైవాహిక జీవితంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు?
Wednesday, November 9, 2016
నాకు పెళ్లి మీద మోజు లేదు

Labels:
Tollywood
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment