Wednesday, November 9, 2016

చిన్న పిల్లాడి దగ్గర కూడా అప్పు చేసా



పవన్ కళ్యాణ్   తన  మొదటి  సినిమాకి  ఎంత  డబ్బులు తీసుకున్నారో  తెలిస్తే  షాక్  అవుతారు.ఈ  విషయాన్నీ  పవన్ గరే బయట  పెట్టారు,అంటే  కావాలని  చెప్పక  పోయిన  మాటల  మధ్యలో  బయటకు  వచ్చింది.పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమాకి  ప్రొడ్యుసర్ అల్లు అరవింద్  గారని మన అందరికి  తెలిసిన విషయమే,ఈ  సినిమాకి  పవన్ కళ్యాణ్ గారు  నెలకు  ఎంత తేసుకునేవరో  తెలిస్తే  షాక్  అవుతారు,ఈ మధ్య  కాలంలో  ఒక ఆడియో  ఫంక్షన్ కి వచ్చినపుడు  నేను 'అక్కడ అమ్మాయి ఇక్కడ  అబ్బాయి'  సినిమాకి  రాంచరణ్ తో డబ్బులు  తీసుకున్నా  అని  చెప్పి  నవ్వాడు.అది ఎందకంటే అప్పుడు తనకు  అల్లు అరవింద్ గారు తనకు  నెలకు  5౦౦౦ ఇచ్చెవారని అది సరిపోక  తను చిన్నపిల్లాడి  దగ్గర  అంటే రాంచరణ్  దగ్గర అప్పు చేసా అని చెప్పాడు.

No comments:

Post a Comment