Wednesday, November 9, 2016

జబర్దస్త్ కు ఇంక సెలవు



తెలుగులో  ETV  అనగానే  గుర్తుకొచ్చే ప్రోగ్రాం  జబర్దస్త్,ఈ  షోలో  పని చేసిన వారు అందరు బాగా ఫేమస్ అయ్యామని అందులో  పని చేసిన  అనసూయ,రేష్మి లే  ఒప్పుకున్నారు.కానీ  ఈ  షో ఎంత హిట్  అయిందో  అంతే  ఫట్  కూడా  అయింది.ఈ  షోలో  మహిళల  మీద  వస్తున్న  ప్రేక్షకుల్లో ఆదరణ  బాగుందని  నిర్వాహకులు దీన్ని  కొనసాగించారు.అయితే ఈ షోలో  వల్గర్  ఎక్కువ  అవుతుందని,మహిళల  మీద భూతులు అసభ్యఖరమైన మాటలు చాల ఎక్కువ అవుతున్నాయి అని  అందరు అంటున్నారట.ఇవి  యూత్ని పక్క త్రోవ  పట్టిస్తున్నై అని పోలీస్లకు  చాల  ఫిర్యాదులు కూడా  వస్తున్నాయట.
దీంతో పోలీసులు కేంద్ర  ప్రచార శాఖకు  చెప్పగా  వాళ్ళు  కొద్ది రోజులు   జబర్దస్త్ని నిలిపి వేయాలని అనుకుంటున్నారని కొంత మంది చెప్పుకుంటున్నారు.కాని  ఇది కేవలం  గాస్సిప్ అని   కూడా  అనుకుంటున్నారు.

No comments:

Post a Comment