Tuesday, November 8, 2016

లూకాస్ మ్యూజియం


మీరు  అవతార్  సినిమా  చూసారా?  లేదా   స్టార్ వార్స్?  చుసేవుంటారులెండి.వాట్టిల్లో  బ్యాక్  గ్రౌండ్  సీన్స్  ఎలా  ఉన్నాయి?విచిత్రమయిన  మనుషులు,గ్రహాలు సూపర్  అంటున్నారా?మరి....వీటన్నిటి  సృష్టికర్త  ....అదేనండి   నిర్మాత,దర్శకుడు  లూకాస్  గారు ఓ  బిల్డింగ్  కట్టాలనుకుంటే  ఏ  స్థాయిలో  ఉంటుంది?  ఇంతకు  విషయం  ఏమిటంటే  లూకాస్  గారు   తన  చిత్రాలు,డిజిటల్,సినిమా  ఆర్ట్ లతో  'లూకాస్  మ్యూజియం ఆఫ్  నరేటివ్ ఆర్ట్'  అనే  పేరుతో  మ్యూజియం పెట్టడలచారు.మొదట  ఈ  మ్యూజియంను  చికాగోలో  నిర్మించాలని  అనుకున్నారు  కాని  అక్కడి ఉద్యానం  పరిరక్షకుల  నుండి  తిరస్కారాలు  రావడం వలన  ఈ  మ్యూజియంను  వేరొక  చోటికి  తరలిస్తున్నామని  మొన్న  జూన్ లో  ప్రకటించారు.దీంతో  కొత్త  చోట  భవనం  ఎలా  ఉండాలన్న  చర్చ  మొదలైంది.

























No comments:

Post a Comment