సోలార్ ప్యానెల్స్,సౌరశక్తి గురించి మనమిప్పటికే చాలాసార్లు తెలుసుకుని ఉంటాం,కానీ ఇవి అన్ని ఇంటి ఫైకప్పులకు పెద్ద భవనాలకు మాత్రమే పరిమితం.కానీ ఇంటి లోపల ట్యూబ్లైటు వెలుగును కరెంటుగ మార్చగలిగితే?ఈ ఆచరణ రూపం సోలార్ సెల్.దీనిని విర్జీనియా టెక్ శాస్త్రవేత్త కాంగ్ కాంగ్ కనిపెట్టాడు.ఇవి కిటికీ,తలుపు తెరల్లో లేదంటే గోడలకు అతికించే వాల్ పేపర్లోను వీటిని అమర్చుకుంటే పగలు సూర్యుడు కాంతితో,రాత్రి ట్యుబ్లైట్ కాంతితో కరెంటు ఉత్పతి చేస్తాయి.అరమిల్లిమేటర్ కంటే తక్కువ మందం ఉండే ఈ సెల్ల్స్ ఒక్కొకటి 75మిల్లి వాట్ల కరెంటును ఉత్పతి చేస్తాయి. స్క్రీన్ ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగించి వీటిని తయారు చేస్తాం కాబట్టి వీటికి పెద్దగ ఖర్చు అవ్వదు.సిలికాన్ సెల్ల్త్స్ పోలిస్తే ఇవి తక్కువ ఉష్నోగ్రతతోనే తయారు చేయోచ్చు,కాబట్టి దీనికి కావలసిన పదార్థాలు చాల తక్కువకే వస్తాయని దీనికి నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త శశాంక్ ప్రియ గారు అంటున్నారు.ఏసీలు,ఫ్రిజర్లు నడిపించలేక పోవచ్చు కానీ సెల్ ఫోన్ కి ఛార్జింగ్ మాత్రం ఈ సోలార్ సెల్ల్స్ ద్వారా చేయొచ్చు.ప్రస్తుతం ఈ సోలార్ సెల్ల్స్ తాము అందుకునే కాంతిలో పది శాతాన్ని కరెంటుగ మార్చగలవు.భావిష్యతులో వీటిని పెంచగలిగితే చాల ఉపయోగాలు ఉంటాయి.
Tuesday, November 8, 2016
స్విచ్ వేస్తే సూర్యుడు వేలుగుతాడు

Labels:
Technology
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment