Tuesday, November 8, 2016

వీఆర్ పీకబూ

      

పుట్టబోయే  బిడ్డ  ఎలా  ఉంటుందో   అన్న  ఆశక్తి  తల్లికి  తొమ్మిది  నెలలు పూర్తియ్యేదాకా  తీరదు  అన్న మాట  ఒకప్పటిది.ఈ hitech యుగంలో  కడుపులో  ఉన్న  బిడ్డ   త్రిడి  చిత్రాలు  చూడగలగడం ఎప్పుడో  మొదలయతే...తాజాగా   లైవ్  టీవీషో  మాదిరిగా  కడుపులోని  బిడ్డ  కదలికలను  చూడటానికి  వర్చ్యువల్  రియాలిటీ  సాయం  చేస్తుంది.నెదర్లాండ్స్కు  చెందిన ఇద్దరు  శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన  ఈ   సరికొత్త  టెక్నాలజీ  'వీఅర్ పీకబూ' గర్భంలోని శిశువు  అనుభూతిని  కలిగిస్తోంది .త్రిడి అల్ట్రా సౌండ్ స్కాన్ల  సహాయంతో  పనిచేసే  ఈ  పరికరం  తొందరలోనే అందుబాటులోకి  వస్తుంది
.















No comments:

Post a Comment